22.2.08

అవును


నీ కోసం నే చేసే తపస్సు
ఈ జన్మకు ఆగదు,
మరుజన్మలోనయినా
నీప్రేమను పొందాలనే
తపనతో....

No comments: