22.2.08

నీవు లేకుంటే


నాలోని రాగాలు,

మనస్సులోని భావాలు

ఆకాశంలోమేఘాలు

అన్నీ అందంగానే ఉంటాయి

నీవు ఉన్నంతవరకూ,


నీవు నన్నువీడిన మరు నిమిషం

అవి అన్నీఅమాంతం

నన్నుమింగేస్తాయి.

No comments: