25.2.08

నా దేశం


ఈ రోజు గ్రేట్ ఆంద్రా చదువుతుంటే కనిపించింది ఈ ఆర్టికల్.

ఒక్కసారిగా మనసంతా చలించిపోయింది. ఎంతో సుసంపన్నమైన మన దేశాన్ని స్వార్థ రాజకియాలకోసం ఎలా మార్చారో కదా, వారు నేర్పిన పాటాలే ఇప్పటికీ మన రాజకీయ నాయకులు అమలు చేస్తున్నారు.

No comments: