25.2.08

వసంతం


హృదయాన్ని వేదించినా

కాయాన్ని కష్టపెట్టినా

అంత నీ కోసమే

నా జీవితంలో వసంతం కోసమే..

No comments: