22.2.08

ఆటోగ్రాఫ్


నా చిన్ననాటి స్నేహితుల
సంతకాల పుస్తకాలు
తెరిచి చూస్తే చాలు
గుండెల్లో బోలెడు ఊసులు,
కళ్ళల్లో కడవెడు కన్నీళ్ళు
నిజంగా
జ్ఞాపకాలు,
అజరామరాలు..

No comments: