22.2.08

ప్రార్ధన


నీ జ్ఞాపకాలని అభయం అర్దిస్తున్నాను

నాకు జీవితాన్ని ప్రసాదించమని

జీవశ్చవాన్ని బ్రతికించమని

శ్రుతి, ఆకృతి లేని ఈ ఆత్మని

తేజోవంతం చేయమని

అర్దిస్తున్నాను..

No comments: